Type Here to Get Search Results !

ఆరాధన స్తుతి ఆరాధన TRACK

 


ఆరాధన స్తుతి ఆరాధన - Ravinder Vottepu Lyrics & TRACK









Singer Ravinder Vottepu
Composer
Music
Song WriterRavinder Vottepu

Lyrics


ఆరాధన స్తుతి ఆరాధన - 4

నీవంటి వారు ఒక్కరును లేరు - నీవే అతి శ్రేష్టుడా

దూత గణములు నిత్యము కొలిచే - నీవే పరిశుద్దుడా

నిన్నా నేడు మారని



ఆరాధన స్తుతి ఆరాధన - 4



అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన

రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన - 2



ఆరాధన స్తుతి ఆరాధన - 4



పదివేలలోన అతి సుందరుడా - నీకే ఆరాధన

ఇహ పరములోన ఆకాంక్షనీయుడా - నీకు సాటెవ్వరు

నిన్నా నేడు మారని



ఆరాధన స్తుతి ఆరాధన - 4



దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన

వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన - 2



ఆరాధన స్తుతి ఆరాధన - 4



నీవంటి వారు ఒక్కరును లేరు - నీవే అతి శ్రేష్టుడా

దూత గణములు నిత్యము కొలిచే - నీవే పరిశుద్దుడా

నిన్నా నేడు మారని



ఆరాధన స్తుతి ఆరాధన - 4





ఆరాధన స్తుతి ఆరాధన Watch Video - TRACK











Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.