Type Here to Get Search Results !

Chemmagillu kallalona || చెమ్మగిల్లు కళ్ళలోన Lyrics

Chemmagillu kallalona || చెమ్మగిల్లు కళ్ళలోన Lyrics - Sreshta Karmoji


Chemmagillu kallalona || చెమ్మగిల్లు కళ్ళలోన
Singer Sreshta Karmoji
Composer
Music
Song WriterShalem Raju garu

Lyrics



చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం



కష్టాల బాటలోనె సాగదు పయనం



విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును



1.



నీవు మోసిన నిందకు ప్రతిగా – పూదండ ప్రభువు యిచ్చునులె



నీవు పొందిన వేదనలన్ని – త్వరలో తీరిపోవునులె



నీ స్థితి చూసి నవ్వినవారే – సిగ్గుపడే దినమొచ్చేనులే



విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును



2.



అనుభవించిన లేమి బాధలు – ఇకపై నీకు వుండవులే



అక్కరలోన ఉన్నవారికి – నీవే మేలు చేసే వులే



మొదట నీ స్థితి కోంచమె ఉన్న – తుదకు వృద్ధిని పొందునులే



విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును




Chemmagillu kallalona || చెమ్మగిల్లు కళ్ళలోన Watch Video



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.