Type Here to Get Search Results !

Iddarokkatiga Mareti - ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము

 

Iddarokkatiga Mareti - ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము - Singer Srinisha and Anand Aravindakshan Lyrics


Iddarokkatiga Mareti - ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము
Singer Singer Srinisha and Anand Aravindakshan
Composer
Music Immanuel Rajesh
Song WriterSayaram Gattu

Lyrics



ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము

దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము (2)

వివాహమన్నది అన్నింట ఘనమైనది

ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి (2)



ఒంటరైన ఆదామును చూసి

జంట కావాలని మది తలచి (2)

హవ్వను చేసి జతపరచి – ఫలించమని దీవించెను

సృష్టిపైన అధికారముతో – పాలించుమని నియమించెను (2) ||వివాహమన్నది||



ఏక మనసుతో ముందుకు సాగి

జీవ వృక్షముకు మార్గము ఎరిగి (2)

సొంత తెలివిని మానుకొని – దైవ వాక్కుపై ఆనుకొని

సాగిపోవాలి ఆ పయనం – దేవుని కొరకై ప్రతి క్షణం (2) ||వివాహమన్నది||



భార్య భర్తలు సమానమంటూ

ఒకరి కోసము ఒకరనుకుంటూ (2)

క్రీస్తు ప్రేమను పంచాలి – సాక్ష్యములను చాటించాలి

సంతానమును పొందుకొని – తండ్రి రాజ్యముకు చేర్చాలి (2) ||వివాహమన్నది||



Iddarokkatiga Maareti Madhuramaina Kshanamu :- English

 



Iddarokkatiga Maareti Madhuramaina Kshanamu

Devuni Chitthamulo Penavesina Nithya Anubandhamu (2)

Vivaahamannadi Anninta Ghanamainadi

Aadaamu Havvalatho Modalaindi Aa Sandadi (2)



Ontaraina Aadaamunu Choosi

Janta Kaavaalani Madi Thalachi (2)

Havvanu Chesi Jathaparachi – Phalinchamani Deevinchenu

Srushtipaina Adhikaaramutho – Paalinchumani Niyaminchenu (2) ||Vivaahamannadi||



Eka Manasutho Munduku Saagi

Jeeva Vrukshamuku Maargamu Erigi (2)

Sontha Thelivini Maanukoni – Daiva Vaakkupai Aanukoni

Saagipovaali Aa Payanam – Devuni Korakai Prathi Kshanam (2) ||Vivaahamannadi||



Bhaarya Bharthalu Samaanamantu

Okari Kosamu Okaranukuntu (2)

Kreesthu Premanu Panchaali – Saakshyamulanu Chaatinchaali

Santhaanamunu Pondukoni – Thandri Raajyamuku Cherchaali (2) ||Vivaahamannadi||




Iddarokkatiga Mareti - ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము Watch Video



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.