Type Here to Get Search Results !

nee krupa nenemaina - నీకృప నేనేమైనా Lyrics

 

nee krupa nenemaina - నీకృప నేనేమైనా Lyrics - sireesha bhagavatula


nee krupa nenemaina - కృప గురించి ఇంత అద్భుతంగా
Singer sireesha bhagavatula
Composer
Music Bro.kjw prem
Song WriterBro.Timothy vemulapally

Lyrics

*ప :౼ నీకృప నేనేమైనా.....

నీ కృప నాకేమైనా ... 

నీ కృప నీతో ఉన్నా....

 నీ కృప నేనిల ఉన్నా....

 ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా #2#

 ఆత్మాభిషేకతైలం నాపై కురిపించవా ..... 

 ప :౼ ఆరాధించెదనయ్య

 నీ సన్నిధి చేరెదనయ్య #4#*

 నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా " 

నీకృప నేనేమైనా "

 1 చర : ఎన్నదగిన వాడిని కాను - 

మంటి పురుగును నేను

 నన్ను నన్నుగ ప్రేమించిన 

నిన్ను నేను మరిచాను " 2 "

 అయినను నను వీడలేదయ్యా నీ కృపా ..... ఆ.. 

చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా ..."2" 

ఆరాధించెదనయ్య

 నీ సన్నిధి చేరెదనయ్య - నిన్ను "4"

 నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా 

 "నీకృప నేనేమైనా "

 2చర- పరిశుద్ధుడనసలే కాను- పుట్టుకతో పాపిని నేను

 పలియించని మోడుగ ఎదిగి దారితప్పి నే తిరిగాను#2#

 అయినను నను మరువ లేదయ్యా నీ కృపా....ఆ... 

పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృప..#2#

 ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య #4# 

నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా..

 " నీకృప నేనేమైనా "

 చరణం -3 బ్రతుకు భారమవుతున్నా .. బాధ్యతలే నేను మరిచినా 

నీ మాటలు వింటూనే - విశ్వాసము చూపకుండినా #2# 

అయినను నా చేయి పట్టెను... నీ కృపా.. 

నడిపించి నను గెలిపించినది నీ కృప #2#

 ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య #4#

 *నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా...




nee krupa nenemaina - కృప గురించి ఇంత అద్భుతంగా Watch Video



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.