UNNATAMAINA NI KRUPA Lyrics - Sharon sis

Singer | Sharon sis |
Composer | Prabhakar |
Music | Samy kattupalli |
Song Writer | Prabhakar |
Lyrics
పల్లవి:
“ఉన్నతమైన నీ కృప ఆయుష్కాలము నీ దయ
నాపై చూపినావు యేసయ్యా” (2)
“ఎంతటిదానను నీ దయ పొందుటకు
నీ పాదములను చేరి ఆరాధించుటకు” (2)
నను మరువలేదు నీ ప్రేమ – మారలేదు నీ కరుణ (2)
చరణాలు:
1. “కరుణాసంపన్నుడా వాత్సల్యపూర్ణుడా
సదా నిలుచును నీ కృప” (2)
దీర్ఘాయువుతో మేలులు చూపి నను దీవించావు (2)
నా కోట నీవే – నా కేడెము నీవే (2)
“ఉన్నతమైన”
2. “లోకం మరచిపోతున్నా స్నేహం విడచివెళుతున్నా
నా చేరువైనది నీవేనాయ్య” (2)
నిను విడువను ఎన్నడూ ఎడబాయానన్నావు (2)
ఏ స్థితిలోనైనా – నాతో ఉంటావు (2)
“ఉన్నతమైన”
3. “నీ వాక్యమే దేవా నా పాదములకు
దీపమాయెను అనుదినము” (2)
ఆత్మీయులతో అనుబంధం నిత్యము సంతోషమే (2)
ఆరాధించెద నా – జీవిత కాలము (2)
“ఉన్నతమైన”
Unnathamaina Nee Krupa :-
“Unnathamaina Nee Krupa Ayushkaalamu Nee Daya
Naapai Choopinaavu Yesayya” (2)
“Yenthati Daananu Nee Daya Pondhutaku
Nee Paadhamulanu Cheri Aaradhinchutaku” (2)
Nanu Maruvaledhu Nee Prema – Maaraledhu Nee Karuna (2)
“Unnathamaina”
1. “Karuna Sampannuda Vaaschalya Poornuda
Sada Niluchunu Nee Krupa” (2)
Dheerghayuvutho Melulu Choopi Nanu Dheevinchavu (2)
Naa Kota Neeve – Naa Kedemu Neeve (2)
“Unnathamaina”
2. “Lokam Marichi Pothunna – Sneham Vidachi Veluthunna
Naa Cheruvainadhi Neevenayya” (2)
Ninu Viduvanu Yennadu Yedabaayanannavu (2)
Ye Sthithilonaina – Naatho Vuntavu (2)
“Unnathamaina”
3. “Nee Vakyame Deva Naa Paadhamulaku
Deepamaayenu Anudhinamu” (2)
Athmeeyulatho Anubandam Nityamu Santhoshame (2)
Aaradhinchedha Naa Jeevitha Kaalamu (2)
“Unnathamaina”