Type Here to Get Search Results !

Idi subhadinam - manakento sudhinam Lyrics

Idi subhadinam - manakento sudhinam Lyrics - Sireesha Bhagavatula




Singer Sireesha Bhagavatula
Composer Yohanu Katru
Music KY Ratnam
Song WriterYohanu Katru

Lyrics

 



పల్లవి:  ఇది శుభదినం - మనకెంతో సుధినం

క్రీస్తేసుని జననం - మానవాళికే రక్షణ కరం

సంతోషం సమాధానం ఈ భువికే పర్వదినం


అ.ప : Happy Christmas ...... Merry Christmas....

ప్రభుయేసు ఉదయించిన దినం.....హల్లేలూయా...

 

1.చ : దూత తెచ్చే వర్తమానం - రక్షకుండు వెలసినాడని

పరలోక దూతాళి - పరవశించి ప్రకటించే

మహిమ ఘనతా - స్తోత్రగానం చేసెనుగా... " Happy "



2.చ : తారవెలసింది ఆకాశాన్న - దారి చూపింది జ్ఞానులకు

శిశువును గాంచి - సాగిలపడి పూజించిరి

కానుకలు సమర్పించి - రారాజుని ఘనపరచిరే ... " Happy "


3. చ: సత్రమే కరువైంది - పశులపాకే ఆశ్రయమైంది

పశుల తొట్టి - పావనుని విరిపాన్పు అయ్యింది

రండి కలసిపాడుదాం - రక్షకుని ఆరాదిద్ధాం... " Happy ".




Idi subhadinam - manakento sudhinam Watch Video




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.