Type Here to Get Search Results !

Parishuddudochhinadamma Lyrics

Parishuddudochhinadamma Lyrics - G.Sumathi


Parishuddudochhinadamma
Singer G.Sumathi
Composer G.Jyotirmayi (Esteru Rani)
Music Vijay Samuel
Song Writer G.Jyotirmayi (Esteru Rani)

Lyrics

రారండో జనులారా..

క్రీస్తేసు జన్మించినాడయ్యా...

రారండో ప్రజలారా..మన కొరకు క్రీస్తు పుట్టినాడమ్మా...


పరిశుద్ధుడొచ్చినాడమ్మా...

ప్రభు యేసు జన్మించాడమ్మా... ||2||

రండి రారండీ ఆ బాలుని చూసొద్దాం...

రండి రారండీ ఈ వార్తను చాటేద్దాం... ||2||

అను.ప: సందడి చేద్దాం (3)

మనమంతా... సందడి చేద్దాం (3)

ఊరంతా.... ||2|| || పరిశుద్ధుడొచ్చినాడమ్మా |


చరణం : చలి చలిగున్న వేళల్లో ..

బెత్లెహేమనే గ్రామంలో...

కన్య మరియమ్మ గర్భాన..

యేసునాధుడు జన్మించే....||2||

దేవ దూతలు గానములతో పాటలు పాడిరీ.

ఆ గొర్రె కాపరులు గంతులు వేసి ఆడిరీ..  ||2|| ||సందడి చేద్దాం ||


ఛరణం : ఆకాశంలో ఓ తార ...

క్రీస్తు జననమే తెలిపేను...

కలవరమొందే హేరోదు ఆ వార్తను వినగానే...

||2|| ఆ తారనే చూస్తూ చూస్తూ జ్ఞానులు వెళ్ళిరీ...

పరిమళాలను వెదజల్లి ఆరాధనలు చేసిరీ... ||2|| ||సందడి చేద్దాం||




Parishuddudochhinadamma Watch Video



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.