నీ ప్రేమ ఎంతో మధురం|Nee Prema Entho Madhuraṁ - Sis. Lillian Christopher Lyrics
Singer | Sis. Lillian Christopher |
Composer | Pastor. Abraham Ravulapalem |
Music | KY Ratnam |
Song Writer |
Lyrics
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో
మధురం యేసయ్యా
అది అతి మధురం ||2|| || నీ ప్రేమ||
తల్లికుండునా నీ ప్రేమ
చెల్లికుండునా నీ ప్రేమ
అన్నకుండునా నీ ప్రేమ కన్న
తండ్రికుండునా నీ ప్రేమ ||2|| || నీ ప్రేమ||
మరచిపోనిది నీ ప్రేమ
నన్ను మార్చుకున్నది
నీ ప్రేమ ఉప్పొంగనిది
నీ ప్రేమ కనురెప్పలాంటిది నీ ప్రేమ ||2|| || నీ ప్రేమ||
త్యాగమున్నది నీ ప్రేమలో
దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో
బలమున్నది నీ ప్రేమలో గొప్ప
భాగ్యమున్నది నీ ప్రేమలో ||2|| || నీ ప్రేమ||
నాకై సిలువ నెక్కెను
నీ ప్రేమ నాకు విలువ తెచ్చెను
నీ ప్రేమ నాకై మరణించెను
నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ ||2|| || నీ ప్రేమ||