Divi Nundi Bhuviki దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు ఏతెంచేను - Sharonphilip, Lillianchristopher, Hanajoyce Lyrics

Singer | Sharonphilip, Lillianchristopher, Hanajoyce |
Composer | Ps.M.Jyothi Raju |
Music | Jkchristopher |
Song Writer | Rev.M.Yesu Paul |
Lyrics
దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు ఏతెంచేను."2"
గ్రామమంతా చిరునవ్వులులోలికే పట్టణమంతా పండుగ చేసే"2"
సర్వలోకము సంబరమాయే."2"
ఆశ్చర్యకరుడు -హల్లెలూయ ఆలోచనకర్త
-హల్లెలూయ బలమైనదేవుడు -హల్లెలూయ నిత్యుడగు తండ్రి
- హల్లెలూయ సమాధానకర్త- హల్లెలూయ.....
1* గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారం సాంబ్రాణి భోళమును"2"
సాష్టాంగ పడి తమ హృదయములన్ ప్రభువుకు కానుకలర్పించిరి.
మనము కూడా అర్పించెదమ్ ప్రభూ నాముము ఘనపరిచెదమ్.
మనము కూడా సాష్టాంగ పడుచు పర్వశించుచూ పాడెడము.
ఆశ్చర్యకరుడు -హల్లెలూయ ఆలోచనకర్త
-హల్లెలూయ బలమైనదేవుడు -హల్లెలూయ నిత్యుడగు తండ్రి
- హల్లెలూయ సమాధానకర్త- హల్లెలూయ.....
2* పాపము శాపము బాపగను వేదన శోధన తీర్చగను"2"
పరిశుద్ధుడు జన్మించేనని ఇహమున పరమున
కొనియాడేదమ్ మనము కూడా కొనియాడేదం.
ప్రభూ నామాము ఘనపరెచెదం మనము
కూడా హోసన్నయనుచూ కరములేత్తి పాడేదము.
ఆశ్చర్యకరుడు -హల్లెలూయ ఆలోచనకర్త
-హల్లెలూయ బలమైనదేవుడు -హల్లెలూయ నిత్యుడగు తండ్రి
- హల్లెలూయ సమాధానకర్త- హల్లెలూయ.....