Type Here to Get Search Results !

Sthothrinchedenu - స్తోత్రించెదను నేను స్తోత్రించెదా దేవా Lyrics

 

Sthothrinchedenu - స్తోత్రించెదను నేను స్తోత్రించెదా దేవా Lyrics - Stella Ramola, Daniel Davidson & Cherie Mitchelle


Sthothrinchedenu - స్తోత్రించెదను నేను స్తోత్రించెదా దేవా
Singer Stella Ramola, Daniel Davidson & Cherie Mitchelle
Composer
Music
Song Writer

Lyrics


స్తోత్రించెదను నేను స్తోత్రించెదా దేవా

సుందర యేసురాజుని స్తోత్రించెదా

దేవా సుందర యేసు రాజుని స్తోత్రించెదా || స్తోత్ర ||


నరరూపి అయినవానిన్ స్తోత్రించెదా (2)


మోక్షద్వారము తెరచినవానిన్ స్తోత్రించెదా (2)



శాపకీడు ధీర్చినవానిన్ స్తోత్రించెదా (2)


మమ్ము కాచువాని వాంఛతొడ స్తోత్రంచెదా (2)


కన్యమనవు తనయుని స్తోత్రించెదా (2)


వచ్చే మేసయ్యను మనసారా స్తోత్రించెదా (2)




Sthothrinchedenu - స్తోత్రించెదను నేను స్తోత్రించెదా దేవా Watch Video



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.