Type Here to Get Search Results !

Ela Cheppanayya - ఎలా చెప్పనయ్యా - Lyrics

Ela Cheppanayya Lyrics - Prajwil Kondeti


Ela Cheppanayya
Singer Prajwil Kondeti
Composer Prajwil Kondeti
Music Sareen Imman
Song Writer Prajwil Kondeti

Lyrics



ఎలా చెప్పనయ్యా నీ ప్రేమను నె నెలా తెలుపనయ్యా ని త్యాగము"2"

సృష్టించిన చూపించా -సృష్టి అందము చూపించా

మాటలు వినిపించా- బలియాగము వివరించా"2" " ఎలా చెప్పనయ్యా"



1.దినుడై భువికొచ్చావనా-జీవపు వాక్యమును విత్తావనా"2"

అది ఏమైనా సరియే-నేనుసిద్ధముగా వున్నా నాతో మాట్లాడించుమయా "2"  "ఎలా చెప్పనయ్యా"



2.అవమానమును బరియించావనా-మరణపు ముల్లును విరిచావనా"2"

అది ఏమైనా సరియే -నేను సిద్ధముగా ఉన్నా నాతో మాట్లాడించుమయా "2"  " ఎలా చెప్పనయ్యా"




Ela Cheppanayya Watch Video



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.