Type Here to Get Search Results !

THEERAM - తీరున నిన్ను చూడ భాగ్యము - Lyrics

 

THEERAM - తీరున నిన్ను చూడ భాగ్యము Lyrics - James, Lydia


THEERAM - తీరున నిన్ను చూడ భాగ్యము
Singer James, Lydia
Composer Asaph
Music Vijay Samuel
Song WriterAsaph

Lyrics

తీరున నిన్ను చూడ భాగ్యము [2]

తీరము చెర్చినా నా జీవ నావను

తీరము చేర్చిన నా… ఆఆ..

తీరము చెర్చినా నా జీవ నావను

తొడుగ నిలచిన తండ్రివి నీవే || తీరున..||



యెప్పుడు విననట్టు గా.. - యెక్కడా కన నట్టు గా..

యెన్నో మెల్లు నాకై ప్రేమతో దాచి ఉంచావు గా..|2|

సీయోను కొండ పై.. – సీయోను కొండ పై

సింహాస నఆసీనుడా – తర తర మూలు నీవే దేవా  || తీరున..||


 


రారాజు నీవే యేసు – రేయి పగలు కాచినావు

నీవే జీవ మార్గం సత్యమయ్ నన్ను నడిపినావు |2|

పరలోక సింహాసనము.. నీ.. పరలోక సింహాసనము

భూమియు పాద పీటము - నిన్ను స్మరించె భాగ్యం నిమ్ము  || తీరున..||


పశువుల శాల లోన – కన్యా మరియ జన్మైచే

జ్ఞానులు చేరి గొల్లలు గూడి యేసు అంటూ పిలిచె |2|

పాతవీ గతించెను..- పాతవీ గతించెను..

సమస్తము నూతనయెను – నూతన సంవత్రం దీవించు..




Theeruna ninnu chuda bhagyamu.. |2|

Theeramu cherchina naa jeeva naavanu..

Theeramu cherchinaa.. aa Theeramu cherchina

naa jeeva naavanu.. Thoduga nilachina tandrivi neeve  |Therunaa..|


1 Verse:

Yeppudu vina nattu gaa – Yekkada kanna nattu gaa

Yenno mellu naakai prematho daachi unchavu gaa..|2|

Seeyonu konda pai.. – Seeyonu konda pai

Simhasa nassenuda - tara tara mullu neeve deeva.. | Theeruna..|


2 Verse:

Raaraju neeve yesu – Reyi pagalu kaachinavu

Neeve jeeva maargam satyamai nannu nadipinavu..|2|

Paraloka simhasanamu.. nee.. paraloka simhasanamu

Bhoomiyu paada peetamu - Ninnu smariyinche bhagyam nimmu |Theeruna..|


3 Verse:

Pashuvula shaala lona – Kanya maria janmaiche

Gyanulu cheri gollalu goodi yesu antu piliche |2|

Paatavi gatinchenu..- Paatavi gatinchenu

Samastamu nootanayenu – Nootana samvastram deevinchu..



 



 



 




THEERAM - తీరున నిన్ను చూడ భాగ్యము Watch Video



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.