Type Here to Get Search Results !

VISHWASA VANITHALAM - విశ్వాస వనితలం Lyrics

VISHWASA VANITHALAM - విశ్వాస వనితలం Lyrics - Sameera Bharadwaj, Sireesha B, Sreesha, Madhuri


VISHWASA VANITHALAM - విశ్వాస వనితలం
Singer Sameera Bharadwaj, Sireesha B, Sreesha, Madhuri
Composer
Music Pranam Kamlakhar
Song WriterJoshua Shaik

Lyrics


విశ్వాస వనితలం - యెహోవా నీడన నివాసులం 

కన్నీటి ప్రార్ధనే మా బలం 

ఆత్మ ఫలములే మా వరం 

జయగీతం పాడెదం - విజయ కీర్తన పాడెదం



1. జ్ఞానము కలిగి జీవించెదం - యేసుని ప్రేమలో నిలిచెదం 

విశ్వాసములో ఎదిగెదం  - దేవుని సాక్షిగా బ్రతికెదం 


2. శోధనలెన్నో కలిగిన -  వాక్యపు వెలుగులో నడిచెదం

ఎర్ర సముద్రములెదురైన  - దేవుని కృపతో దాటెదం

నీవే ఇల ఆధారం నీవే ఇల ఆనందం నీతోనే మా పయనం యేసయ్య 

నీవే మా విశ్వాసం నీవే మా ఉత్సాహం నీతోనే మా విజయం యేసయ్య 


 3. దేవుని చిత్తమునే చేసెదం  - యేసుని నామమే ప్రకటించెదం 

సువార్త భారముతో సాగెదం - సర్వలోకానికి చాటెదం




VISHWASA VANITHALAM - విశ్వాస వనితలం Watch Video



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.