Type Here to Get Search Results !

Yesayya Yesayya Ne Mata Chalayya - యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా - Lyrics

 

Yesayya Yesayya Ne Mata Chalayya|Latest Christian Song2021 - Anwesha Lyrics


Yesayya Yesayya Ne Mata Chalayya|Latest Christian Song2021
Singer Anwesha
Composer KY Ratnam
Music KY Ratnam
Song WriterPrasad Nelapudi

Lyrics


యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా (2) 

బలమైనది నమ్మదగినది స్వస్థతనిచ్చేది

 రక్షణనిచ్చి ఆదరించేది (2)


 నీ మాటే యేసయ్యా మము బ్రతికించేదయ్యా

 నీ మాటే యేసయ్యా మా అక్కరలన్ని తీర్చేది (2) " యేసయ్యా " 1)


నీ మాట చెప్పున వలలు వేయగా విస్తారమైన చేపలుతో వలలు నిండెనయ్య 

నీ మాట చెప్పున చెట్టు దిగిన జెక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినదయ్య (2)


 అయిదు రొట్టెలు రెండు చేపలు అయిదు వేల మందికి 

పంచెను నీ మాటే యేసయ్యా(2) " నీ మాటే" 2)


నీ మాట చెప్పున నమ్మి వెళ్లిన శతాదిపతి దాసుడు 

స్వస్థత పొందెనయ్య నీ మాట చెప్పున 

పాపము విడచిన సమరయ

 స్త్రీ జీవజలములు పొందుకున్నదయ్య (2)


 చనిపోయిన లాజరును సమాధిలోనుండి జీవముతో

 లేపినది నీ మాటే యేసయ్యా (2) " నీ మాటే" " యేసయ్యా"




Yesayya Yesayya Ne Mata Chalayya|Latest Christian Song2021 Watch Video



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.