NAAKU ADHARAMAINA YESAYYA || Telugu Christian Song - Sharon,Lillian & Hana Joyce Lyrics
| Singer | Sharon,Lillian & Hana Joyce |
| Composer | P. Simonu |
| Music | JK Christopher |
| Song Writer | K. Solomon Raju |
Lyrics
నాకు ఆధారామైన యేసయ్య..
ఆనుకొందును నీపై అనుక్షణము,
ఆనుకొందును నీపై అనుక్షణము, (2)
నాకు ఆధారామైన, యేసయ్య,..,
🎶
నా దుఃఖములో ఓదార్పు నీవై,
విశ్వాసమునకు ఆధారమైన,(2)
మితిలేని కనికరం, నాపై చూపి,(2)
నా రక్షణకు ఆధారమైతివి, (2)
నాకు ఆధారామైన, యేసయ్య,.....,
🎶
నా ధీన స్థితిపై, జాలి చూపి,
నీరీక్షణకు, ఆధారమైన, (2)
హద్దు లేని నీ ప్రేమ, నా హృది తాకగా, (2)
నే పరుగేడుదును, నీ ఆగ్నేలందున, (2)
నాకు ఆధారామైన, యేసయ్య,.....,
🎶
నా హృదయ భారం, నీవు మోసి,
వాగ్దానములకు ఆధారమైన,(2)
పరిశుద్దాత్మతో అభిషేకించి,(2)
నాగ్నెనమునకు ఆధారమైతివి,(2)
నాకు ఆధారామైన.....
