Type Here to Get Search Results !

ఎదురుచూసిన కాలం ప్రత్యక్ష పరిచెను దైవం

 

Ramya Behara New Latest Christmas songs 2021-22 | ఎదురుచూసిన కాలం ప్రత్యక్ష పరిచెను దైవం - Ramya Behara Lyrics


Ramya Behara New Latest Christmas songs 2021-22 | ఎదురుచూసిన కాలం  ప్రత్యక్ష పరిచెను దైవం
Singer Ramya Behara
Composer p yesudas
Music K Y Ratnam
Song Writerp yesudas

Lyrics

ఎదురుచూసిన కాలం 



ఎదురుచూసిన కాలం - ప్రత్యక్ష పరిచెను దైవం

 ప్రవక్తల ప్రవచన సారం - నెరవేరిన వైనం

 Happy happy Christmas Mery mery Christmas 

రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో - రక్షించుదేవుడండి 

రక్షకుడు పుట్టినాడు బెత్లహేములో - హల్లెలూయా 

చరణం : కన్య మరియ గర్భం - పరిశుద్దాత్మ ప్రభావం 

దావీదు సింహాసనం - అధిష్టించే ప్రభు నీ జననం //2// 

Happy happy Christmas Mery mery christmas 

సంతోషమే సమాధానమే - 

ఈ మనుష్యులందరికి 

ఆనందమే ఉత్సాహమే 

- రక్షణ సంతోషమే //2//

 చరణం : యేసు సార్ధక నామధేయం- ఇమ్మానుయేలు ప్రత్యక్షం

 అనాది సంకల్పం నెరవేరిన శుభసమయం //2//

 Happy Happy christmas Mery mery christmas /2/

 చరణం : దేవ దేవుని ప్రభోదం - దివ్య మహిమ ప్రకాశం 

ధరణిపై దేవదూతల గానం - శాంతి సమాధానం //2// 

Happy Happy christmas Mery mery christmas /2/ 

చరణం : లోక రక్షకుని జననం - లోకమంత వెలుగు

 ప్రకాశం పాపశాప భారం - భరియించే ఆశ్రయ దుర్గం //2// 

Happy happy Christmas Mery mery Christmas /2/

 చరణం : పరమ పవిత్రం - పరిశుద్దని జననం పరమ

 గురువుని దర్శనం - జనులందరి భాగ్యం //2// 

Happy Happy christmas Mery mery christmas




Ramya Behara New Latest Christmas songs 2021-22 | ఎదురుచూసిన కాలం ప్రత్యక్ష పరిచెను దైవం Watch Video



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.