Type Here to Get Search Results !

Koti Kaanthula Velugulatho | Latest New Christmas Song | Telugu Jesus Songs 2019 |

 

Koti Kaanthula Velugulatho | Latest New Christmas Song | Telugu Jesus Songs 2019 | Anjana Sowmya - Anjana Sowmya Lyrics


Koti Kaanthula Velugulatho | Latest New Christmas Song | Telugu Jesus Songs 2019 | Anjana Sowmya
Singer Anjana Sowmya
Composer
Music Linus Madiri
Song Writer Bapu Kondeti

Lyrics


కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం

 లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం 

దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను 

దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము


 లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం – (2) ||కోటి కాంతుల||


 రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2) 


మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను ఆ వరమునే తను 

విడచెను నరరూపిగా వెలసెను సృష్టికే మూలాధారమైన దేవుడే 

ఇల దిగి వచ్చెనా శోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా


 ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే – (2) ||కోటి కాంతుల||


 మహిమగల మహిమోన్నతుడు పశువులశాలలో పసివానిగా

 కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా (2)


 ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగా ప్రతివానికి 

స్నేహితునిగా హృదయాన జన్మించెగా అంధకారపు

 ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా ఎన్నడూ 

లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగా


 సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే – (2) ||కోటి కాంతుల||



Show less



 




Koti Kaanthula Velugulatho | Latest New Christmas Song | Telugu Jesus Songs 2019 | Anjana Sowmya Watch Video



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.