Type Here to Get Search Results !

Andaru vadilesina - అందరు వదిలేసినా నీవు నన్నుపట్టుకున్నావు - Lyrics

 

అందరు వదిలేసినా నీవు నన్నుపట్టుకున్నావు Lyrics - Snigdha Ratnam


అందరు వదిలేసినా నీవు నన్నుపట్టుకున్నావు
Singer Snigdha Ratnam
Composer
Music
Song WriterKY Ratnam

Lyrics

 

పల్లవి:


ఊహించ లేదయ్యా ఈ మేలులన్నియు

తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు"2”.

పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా,"2”.



చరణం :



తీసివేయబడి నను త్రోసి వేయబడినను

అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడి నను”2"

అందరు వదిలేసిన నీవు నన్ను పట్టుకున్నావు

దుంఖము ముంచేసిన నన్ను పైకీ లేపవయ్య"2"

పాడకుండా ఉండలేనయ్యా-నిన్నుపొగకుండా బ్రతకలేనయ్యా”2”

ఊహించలేదయ్యా”2"


ఉడికిపోయిఉన్నాను - ఎండిపోయి ఉన్నాను - ఆశలన్నీ నీరు కారి -వేశారిపోయాను”2”

ఆఖరి ఆక్షణములో నీవు నన్ను దర్శించనావు- ఉహించని నీ మేలుతో నన్ను తృప్త

 పరిచావయ్యా”2”


పాడకుండా ఉండలేనయ్యా-నిన్ను పొగడకుండా బ్రతక లేనయ్యా “2”     “ఊహించలేదయ్యా”




అందరు వదిలేసినా నీవు నన్నుపట్టుకున్నావు Watch Video



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.