Type Here to Get Search Results !

Yepati Dhananaya ఏపాటిదాననయా – నన్నింతగ హెచ్చించుటకు

 

Yepati Dhananaya - Dr.Shiny Lyrics


Yepati Dhananaya
Singer Dr.Shiny
Composer
Music Bro. Jonah Samuel
Song WriterPastor D.Chrisostam

Lyrics


ఏపాటిదాననయా – నన్నింతగ హెచ్చించుటకు

నేనెంతటిదాననయా – నాపై కృప చూపుటకు(2)

నా దోషము భరియించి – నా పాపము క్షమియించి

నను నీలా మార్చుటకు – కలువరిలో మరణించి



ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి

కృపచూపు కృపగల దేవా – నీ కృపకు సాటియేది

|| ఏపాటి ||



1.కష్టాల కడలిలో – కన్నీటి లోయలలో

నా తోడు నిలిచావు – నన్నాదరించావు(2)

అందరు నను విడచిన – నను విడువని యేసయ్యా

విడువను ఎడబాయనని – నా తోడై నిలిచితివా

|| ప్రేమించే ||



2. నీ ప్రేమను మరువలేనయ్య – నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా

నేనొందిన నీ కృపను – ప్రకటింతును బ్రతుకంతా(2)

నేనొందిన ఈ జయము – నీవిచ్చినదేనయ్య

నీవిచ్చిన జీవముకై – స్తోత్రము యేసయ్య || ప్రేమించే ||




Yepati Dhananaya Watch Video



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.