Type Here to Get Search Results !

LATEST VASTHUNNADU, TELUGU CHRISTIAN SONGS 2022-2023, ISRAEL DORABABU, CHRIS UDAY

VASTHUNNADU Lyrics - Ps. Israel Dorababu


VASTHUNNADU
Singer Ps. Israel Dorababu
Composer
Music
Song WriterPs. Nissisrael

Lyrics

 



లోకాలనేలే రాజుల రాజు



వేవేల దూతలతో వస్తున్నాడు



నిన్ను నన్ను ఆయన రాజ్యంలో



చేర్చుకొనుటకు వస్తున్నాడు



 



 



సిద్ధపడుమా క్రీస్తు సంఘమా



న్యాయాధిపతియే వస్తుండగా



 



మెగాశీనుడై వస్తున్నాడు



నను కోనీపోవుటకు వస్తున్నాడు  (2)  (సిద్ధపడుమా)



 



మహిమ రుపుడై వస్తున్నాడు



మహిమలొ చేర్చుటకు వస్తున్నాడు (2)  (సిద్ధపడుమా)



 



మాట ఇచ్చెను వస్తానని



నెరవేర్చుటకు వస్తున్నాడు (2)  (సిద్ధపడుమా)



 



సర్వాధికారిగా వస్తున్నాడు



సర్వము లెక్కింపు వస్తున్నాడు   (సిద్ధపడుమా)



 



Lōkālanēlē rājula rāju



vēvēla dūtalatō vastunnāḍu



ninnu nannu āyana rājyanlō



cērcukonuṭaku vastunnāḍu



sid'dhapaḍumā krīstu saṅghamā



n'yāyādhipatiyē vastuṇḍagā



megāśīnuḍai vastunnāḍu



nanu kōnīpōvuṭaku vastunnāḍu  (2)  (sid'dhapaḍumā)



mahima rupuḍai vastunnāḍu



mahimalo cērcuṭaku vastunnāḍu (2)  (sid'dhapaḍuma)



māṭa iccenu vastānani



neravērcuṭaku vastunnāḍu (2)  (sid'dhapaḍuma)



sarvādhikārigā vastunnāḍu



sarvamu lekkimpu vastunnāḍu   (sid'dhapaḍuma)




VASTHUNNADU Watch Video



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.